ముద్ర, తాండూర్ ప్రతినిధి :
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పలువురు ఆత్మీయులు, సన్నిహితుల గౌరవ ఆహ్వానం మేరకు వివాహ శుభ కార్యక్రమాల్లో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి, మాజీ కౌన్సిలర్ పరిమళ, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.