Take a fresh look at your lifestyle.
Browsing Tag

Party Leaders

వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న విట్టల్ రెడ్డి

ముద్ర, తాండూర్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పలువురు ఆత్మీయులు, సన్నిహితుల గౌరవ ఆహ్వానం మేరకు వివాహ శుభ కార్యక్రమాల్లో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి. ఈ…

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సురభి నవీన్……ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ పార్టీ…

కోరుట్ల, ముద్ర; బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కోరుట్ల పట్టణానికి చెందిన సురభి నవీన్ కుమార్ మరోసారి అదృష్టం వరించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సురభి నవీన్ తన సొంతూరు కోరుట్ల పట్టణానికి మొదటిసారిగా వస్తున్న…

ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ముద్ర, మోత్కూర్: భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని బిజెపి మోత్కూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బిజెపి జెండాను పట్టణ అధ్యక్షురాలు చాడా మంజుల రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను…

హరివర్ధన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో బండి రమేష్

  ముద్ర కూకట్‌పల్లి : కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు కండ్లకోయలోని నిమ్మల కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, జహీరాబాద్…

తుంగతుర్తిలో ఘనంగా ఎఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

ముద్ర, తుంగతుర్తి: రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను తుంగతుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. తుంగతుర్తి…

సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తాం -సిద్ధిపేట…

* కొండం సంపత్ రెడ్డికి ఎం అర్హత ఉందని ప్రజాపాలన ఫ్లెక్సీని చింపివేశాడు * రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాకులాడుతున్నారు * త్వరలోనే మీపార్టీ కాలగర్భంలో కలుస్తుంది ముద్ర ప్రతినిధి,సిద్ధిపేట:…

ప్రభుత్వ విప్ విజయ రమణారావుకు ఘనస్వాగతం ..

 కరీంనగర్..  ప్రభుత్వ విప్ గా నియమితులై తొలిసారిగా పెద్దపల్లి వెళుతున్న ఎమ్మెల్యే విజయరమణా రావుకు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ మేయర్…

ప్రభుత్వ విప్ గా ఎమ్మెల్యే యెన్నం

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ........................................... మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా…

కేసీఆర్, కేటీఆర్, హరీష్ లను మర్యాదపూర్వకంగా కలిసిన బొక్క జైపాల్ రెడ్డి

ముద్ర, బీబీనగర్: బీబీనగర్ మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు బొక్క జైపాల్ రెడ్డి గురువారం భారత రాష్ట్ర సమితికి చెందిన పలువురు అగ్రనేతలను కలుసుకున్నారు. తొలుత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ను…

నల్ల బ్యాడ్జీలతో బిజెపి శాంతియుత నిరసన

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగాబిజెపి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరామ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో బిజెపి నాయకులు శాంతియుత నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి…