Take a fresh look at your lifestyle.

నేలకొరిగిన నీలగిరి చెట్టు

 

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఓ భారీ వృక్షం శుక్రవారం మద్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎంతో కాలంగా ఆఫీస్ ఆవరణలో ఉన్న ఈ వృక్షం విరిగిపడిపోవడంతో అధికారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నేలకొరిగిన వృక్షం ద్విచక్ర వాహనంపై పడటంతో వాహనం ధ్వంసమైంది.

Leave A Reply

Your email address will not be published.