రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : గత కొన్ని రోజులుగా లివర్ సమస్యతో బాధపడుతున్న కొండ్రు రవికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూతనందించారు. సోమవారం తిలక్ నగర్లోని రవి నివాసంలో ఆసుపత్రి ఖర్చుల కొరకు పదివేల రూపాయల సహాయాన్ని చెక్కు రూపంలో అందించారు. మహేందర్, తిరుపతి, సురేష్, సతీష్ పాల్గొన్నారు.