ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జన్మదినం సందర్భంగా మండలంలోని తాజ్పూర్ గ్రామంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటికీ జ్యూట్ బ్యాగ్స్ పంపిణీ చేశారు.అనంతరం గ్రామ చౌరస్తాలో కేక్ కేట్ చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ ర్యాకల సంతోష, వరిగంటి రమేష్ గౌడ్, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి బొమ్మరపు బాలరాజు, మాజీ వార్డు మెంబర్లు గంజి సందీప్, రాంపల్లి అరుణ్, సోమన నగేష్, నాయకులు ఎస్ కే యాకుబ్, హైమద్, కోట గోవర్ధన్,షరీఫ్, రాంపల్లి రమాదేవి, రేఖల నరసింహ,పండుగ సందీప్, గుల్లని కొండల్, వరిగంటి నాగరాజు, దేవనూరి బాలయ్య, కోట వెంకటేష్, బీట్కూరి గొల్లని సురేష్, రాములు, బీట్కూరి బిక్షపతి, బొమ్మరపు రాములు, బొమ్మరపు నవీన్, వరిగంటి విట్టల్, సంగరాజు కొండల్, రాంపల్లి బాల నరసింహ, రాంపల్లి సుధాకర్,సోమన బాలయ్య, ఎస్.కె అన్వర్, కోట రాములు, సోమన మహేష్, ఎడ్ల వెంకటేష్, పల్లెపాటి సాయికుమార్, పల్లెపాటి స్వామి, పండుగ నిఖిల్, ఎస్.కె అమర్, ఎస్.కె మహబూబ్, బొమ్మరపు సత్తయ్య, బీట్కురి లోకేష్, బొమ్మరపు మనోజ్, ధనంజయ, శరన్, మనోజ్, గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు.
