Take a fresh look at your lifestyle.

షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కల్యాణమస్తూ షాపింగ్ మాల్ ను సినిమా నటి నాగల్ల అనన్య తో కలిసి ప్రారంభించారు. అనంతరం షాపింగ్ మాల్ యాజమాన్యనికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.