- సింకారు శివాజీ శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు.
- రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిమాణాల పైన ఈ రోజు రాష్ట్ర కార్యాలయం స్పందించారు.
Garv Se Kaho Hum Hindu Hai గర్వ్ సే కహో హమ్ హిందూ హై.. అనే నినాదంతో తెలంగాణలో ప్రజలల్లోకి పోతాం.త్వరలో శివసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది.శివసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యం తయారు చేస్తాం. ధర్మం కోసం దేశం కోసం కొట్లాడుతాం.త్వరలో వివిధ పార్టీల నుంచి శివసేన పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయి.శివసేన పార్టీ హిందుత్వం కోసం రాజీలేని పోరాటం చేయబోతుంది.శివసేన పార్టీ మెజార్టీ ప్రజలైన హిందువుల పక్షాన న్యాయపోరాటం చేస్తుంది.దేశం కోసం ధర్మం కోసం పనిచేసేందుకు ఎవరైనా శివసేన పార్టీలో చేరొచ్చు.పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చెయ్యాలి.యువ నాయకత్వం బలపడేందుకు పార్టీ కట్టుబడి ఉంది.రాజకీయ లబ్ధిని పక్కకు పెట్టి దేశం కోసం ధర్మం కోసం కొట్లాడే గొప్ప పార్టీ శివసేన.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో శివసేన పార్టీ సత్తా ఏంటో చూపిస్తాం.ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల పైన పూర్తి కార్యాచరణ సిద్ధం చేసాం.శివసేన పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పాగ వేయాలో బాగా తెలుసు.శాసన సభ, లోక్ సభ ఎన్నికలలో పార్టీ పోటీ చేయని కారణంగా ఎంతగానో నష్టపోయింది.NDA కూటమిలో ఉన్నందుకు సంపూర్ణ మద్దతుగా బీజేపీ కి పనిచేసాం.రానున్న రోజులలో ఎలాంటి పొత్తులు ఉండవు.మారుమూల గ్రామాలలో హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్న పోరాటయోధులను కలుపుకుని ముందుకు వెళ్తాం.గ్రామ గ్రామాన ధర్మ రక్షకులకు అండగా నిలబడేందుకు శివసేన సిద్ధం కాబోతుంది.కష్టపడి పనిచేసే వారికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది.తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హక్కుల కోసం ప్రజా ఉద్యమం చేస్తాం.కాంగ్రెస్ పార్టీ హామీల పైన అమలుకై కార్యాచరణ ప్రకటిస్తాం.
𝗦𝗛𝗜𝗩𝗦𝗘𝗡𝗔 🚩 𝗣𝗔𝗥𝗧𝗬 🚩
ꜱᴛᴀᴛᴇ ᴏꜰꜰɪᴄᴇ ᴛᴇʟᴀɴɢᴀɴᴀ
ʜɪᴍᴀʏᴀᴛɴᴀɢᴀʀ – ʜʏᴅ 500029
𝗦𝗜𝗡𝗞𝗔𝗥𝗨 𝗦𝗛𝗜𝗩𝗔𝗝𝗜
ꜱʜɪᴠꜱᴇɴᴀ ᴩᴀʀᴛʏ
ᴛᴇʟᴀɴɢᴀɴᴀ ꜱᴛᴀᴛᴇ ᴩʀᴇꜱɪᴅᴇɴᴛ
𝟗𝟎𝟏𝟎 𝟔𝟖𝟔 𝟒𝟗𝟗