108 కలశాలతో ఘనంగా కోటి తలంబ్రాల దీక్ష గోటి తలంబ్రాలతో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
భద్రాచల రాములోరి కళ్యానానికి 108 కలశాలతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా కొండపాకలోని మార్కండేయ దేవాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీరామకోటి భక్త…