ర్యాలీ ప్రారంభించిన చైర్ పర్సన్ రాధిక
ముద్ర ప్రతినిధి, మెదక్:
99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికను మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు జెండా ఊపి ప్రారంభించారు. మెదక్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు.…