Take a fresh look at your lifestyle.

ర్యాలీ ప్రారంభించిన చైర్ పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్:
99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు జెండా ఊపి ప్రారంభించారు. మెదక్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,
కౌన్సిలర్లు, మున్సిపల్, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.