విద్యారంగానికి బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించాలి: ఏబీవీపీ డిమాండ్
ముద్ర కూకట్‌పల్లి :
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో విద్యాశాఖకు కనీసం 15 శాతం నిధులు కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డిమాండ్ చేసింది. మంగళవారం జేఎన్టీయూ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద భారీ…