జనగణన సమర్థవంతంగా నిర్వహించాలి – కలెక్టర్ బాదావత్ సంతోష్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జనగణనలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అచ్చంపేట మండల కేంద్రంలోని ఎంఎస్‌ఎన్ హైస్కూల్‌లో…