ఆదిలాబాద్ ను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ రాజర్షిషా
బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కలవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయ వ్యాధి…