గడ్డపారలతో దాడులు చేస్తు ప్రజలను రోడ్డున పడేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-రామచంద్ర రావు
బాపు ఘాట్ లో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి పర్యటన ప్రారంభిస్తున్న భాజపా నాయకులు
- మూసి ప్రక్షాళన ఎక్కడి నుంచి ప్రారంభించాలో మొదలు నేర్చుకో
- ఎస్టీపీలు ఏర్పాటు చేసి చెరువులు నాళాలు శుద్ధి చేయండి
- మధు పార్క్…