ఒక్క పుర పీఠం కూడా వదలని రేవంత్..! వడ్డేపల్లి మున్సిపాలిటీపై సీఎం పావులు – కవిత ఫైర్
ఆ ఒక్క పుర పీఠాన్నీ రేవంత్ లాక్కొంటున్నడు
వడ్డేపల్లి మున్సిపాలిటీని హస్తగతం చేసుకునేలా సీఎం పావులు
64 సీట్లు వచ్చినా ఇంకా రేవంత్ కు అగడేందుకూ..?
ఈ వెగటు రాజకీయాలు చేసే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది
సేవాలాల్, ఆదివాసీ, ఎరుకల తెగల పేరుతో…