భారతదేశాన్ని ప్రపంచ ఏఐ పవర్‌హౌస్‌గా నిర్మించాలి ఢిల్లీలోని ఏఐ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి
ఏఐ స్టార్టప్ విలేజ్ కు హైదరాబాద్ అనుకూలం
కేంద్రం అనుమతి ఇస్తే ఏర్పాటు చేస్తాం
ఏఐకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం
న్యూఢిల్లీః
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ గ్లోబల్…