భువనగిరి చేరుకున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 32వ అఖండ జ్యోతి యాత్ర
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకై స్వామివారి 32వ అఖండ జ్యోతి యాత్ర మంగళవారం రాత్రి భువనగిరి చేరుకుంది. డాల్ఫిన్ హోటల్ వద్ద భువనగిరి మున్సిపల్ ఛైర్పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్…