రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు. ప్రిన్సిపాల్ సాయి ఈశ్వరి……
ముద్ర నడిగూడెం.....
ముఖ్యమంత్రి కప్ పోటీలలో భాగంగా జిల్లా స్థాయి ఆటల పోటీల నుంచి గెలుపొంది రాష్ట్రస్థాయి అండర్ 14 యోగ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సాయి ఈశ్వరి గురువారం తెలిపారు. మండల పరిధిలోని కరివిరాల గ్రామంలో గల మోడల్…