మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తా – మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ముద్ర మల్కాజిగిరి:
మహిళల ఆర్థికాభివృద్ధి కోసం స్వయం సహాయక సంఘాల పాత్ర కీలకమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లకు చెందిన ప్రాజెక్ట్ ఆఫీసర్లు…