మొక్కు నెరవేర్చిన బండ్ల గణేష్.. 535 కి.మీ పాదయాత్ర తర్వాత సీఎం చంద్రబాబుతో భేటీ
చంద్రబాబు కోసం పాదయాత్ర..
ముద్ర, అమరావతి :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ గురువారం అమరావతిలోని అసెంబ్లీ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తిరుమలకు చేపట్టిన తన పాదయాత్ర పూర్తి…