అకాల వర్షం అన్నదాత కు నష్టం
కోరుట్ల, ముద్ర;
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం రోజు రాత్రి అకాల వర్షాలతో రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. వ్యవసాయ అధికారి నాగమణి మంగళవారం రోజు రైతులతో కలిసి వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది.…