రెజ్లింగ్ పోటీల ప్రథమ విజేత అరవింద్ ను అభినందించిన టి-సాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి
ముద్ర, శేరిలింగపల్లి:
రెజ్లింగ్ పోటీల్లో ప్రథమ స్థానాన్ని సాధించిన అర్కపల్లి అరవింద్ ను టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి అభినందించారు. జూబ్లీహిల్స్ లోని టి-సాట్ కార్యాలయానికి వచ్చిన అరవింద్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి ఆశిస్సులు…