Take a fresh look at your lifestyle.
Browsing Tag

Basara

రూ.225 కోట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసర

గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు ముద్ర ప్రతినిధి, నిర్మల్: చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని రూ. 225 కోట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా…

ఇసుక దందా పై పోలీసుల విస్తృత తనిఖీలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇసుక అక్రమ రవాణా చేసే వారి భరతం పడతామని జిల్లా పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. గత వారం…

బాసర లో సిఎం మనవనికి అక్షరాభ్యాసం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు సి ఎం రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా బాసరకు చేరుకున్న సీఎం దంపతులు, కూతురు, అల్లుడు, మనవడికి ఆలయ అధికారులు…

బాసర అభివృద్ధి పనులు శాస్త్ర సమ్మతంగా ఉండాలి: సీఎం రేవంత్

బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ ను సి ఎం కు వివరించిన అధికారులు పలు సూచనలు చేసిన సీఎం ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం అభివృద్ధి శాస్త్ర సమ్మతంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

కులగణన డబ్బుల మాటేమిటి? బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆవేదన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేసినా డబ్బులు ఎపుడు అందుతాయో తెలియదన్నది జగమెరిగిన సత్యం. ఇదే క్రమంలో తాము చేసిన కులగణన సర్వే ఎంట్రీ డబ్బుల మాటేమిటని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.…

బాసరలో ఘనంగా వసంతి పంచమి భారీగా తరలివచ్చిన భక్తులు

వేకువ జామున మూడు గంటల నుండి అక్షరభ్యాస పూజలు దక్షిణ భారత దేశంలోనే సుప్రసిద్ధమైన సరస్వతీ క్షేత్రం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి జన్మదినం వసంత పంచమి సందర్భంగా భక్తులు…