Take a fresh look at your lifestyle.
Browsing Tag

bc-reservation

కేంద్ర నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాల ఉనికి ప్రశ్నార్థకం-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అశాస్త్రీయం సామాజిక మార్పున కు దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాయి దక్షిణాది రాష్ట్రాలను బలహీన పర్చేందుకు కేంద్రం కుట్ర ద్రవిడ రాష్ట్రాలకు పన్నుల రూపంలో వచ్చే…

జ‌న‌గామ జిల్లాకు ,అక్క‌డ నిర్మించే విమానాశ్ర‌యానికీ దొడ్డి కొముర‌య్య పేరు- ప్ర‌భుత్వ విప్ బీర్ల…

ముద్ర, తెలంగాణ బ్యూరో : జ‌న‌గామ జిల్లాకు దొడ్డి కొముర‌య్య పేరుతో పాటు అక్క‌డ నిర్మించే విమానాశ్ర‌యానికి ఆయ‌న పేరు పెట్టేలా కృషి చేస్తాన‌ని ప్ర‌భుత్వ విప్ బీర్ల ఐల‌య్య పేర్కొన్నారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని సీఎం…

నాగర్ కర్నూల్‌లో తెలంగాణ యాదవ జేఏసీ నియోజకవర్గ కమిటీ ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్‌లో తెలంగాణ యాదవ జేఏసీ నియోజకవర్గ కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ యాదవ జేఏసీ స్టేట్ చైర్మన్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మ్యాకల…

సావిత్రి భాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. -బిఆర్ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుల శ్రీనివాస్…

 ముద్ర,మోత్కూరు: బాలికల విద్యా కోసం, వింతంతుల మహిళల అభ్యున్నతి కొరకై నిరంతరం కృషి చేసిన బడుగు,బలహీనవర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి (బిఆర్ఎస్ఎస్) రాష్ట్ర వ్యవస్థాపక…

మాజీలు కాంగ్రెస్ లో చేరాలనుకుంటే స్వాగతిస్తాం- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

మేము, వారు పేద ప్రజల కోసమే పోరాటం చేశాం నమ్ముకున్న సిద్ధాంతం కోసం మావోయిస్టులు దశాబ్దాలుగా పని చేశారు పాకిస్తాన్‌తో చర్చలకు ఒప్పుకున్న మోడీ మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకోలేదు ముద్ర, తెలంగాణ బ్యూరో : లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్…

దేశం కోసం ప్రధాన మంత్రి అవుతా: రాహుల్ గాంధీ బీజేపీని అడ్డుకోవడానికి సృజన్ అభియాన్‌లో కీలక వ్యాఖ్యలు

బీజేపీ ఆడగాల నుంచి దేశాన్ని రక్షించుకుందాం మతతత్వ బీజేపీని అడ్డుకోవడం చాలా అవసరం దేశంలో శాంతి, సమానత్వం, సామరస్యం ప్రమాదంలో ఉంది మేం అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తే.. బీజేపీ హింస మార్గాన్ని ఎంచుకున్నది సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో…

మున్సిపల్ చైర్మెన్,వైస్ చైర్మెన్ కౌన్సిలర్ లకు ఆత్మీయ సన్మానం.

మోత్కూరు ముద్ర న్యూస్: ఇటీవల మోత్కూరు మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య, వైస్ చైర్మెన్ పల్లెర్ల వెంకన్న గుప్తా, 8వ వార్డు కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య, శ్రీనివాస్ రెడ్డి గార్లకు బీసీ రిజర్వేషన్ సాధన సమితి పట్టణ కమిటీ…

పుర పోరులో 80శాతం ప్రజలు ప్రజాపాలనను ఆమోదించారు -ఢిల్లీలో మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

వచ్చే నెల 15లోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ పార్టీ కోసం పని చేసే వారికే ప్రాధాన్యం వచ్చే రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే విజయం న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులన్నింటినీ వచ్చే నెల 15 లోపు భర్తీ చేస్తామని టీపీసీసీ…

‘పుర’ పోరులో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి – బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్. కృష్ణయ్య

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు…

సరైన సమయంలో బీసీ సీఎం అవుతారు -టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

భవిష్యత్తులో బీసీలకు చాలా అవకాశాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ నాయకుడు సీఎం అయ్యే సమయంలో కచ్చితంగా అవుతారని చెప్పారు. భవిష్యత్తులో బీసీలకు చాలా…