చెట్టును ఢీకొట్టిన కారు,….బీసీవై జిల్లా అధ్యక్షులు మృతి
ముద్ర ప్రతినిధి, మెదక్:
కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడగా భారత యువజన చైతన్య (బీసీవై) మెదక్ జిల్లా అధ్యక్షులు, ప్రముఖ బట్టల వ్యాపారి మృతి చెందిన సంఘటన
కొల్చారం సమీపంలో తెల్లవారు జామున చోటు చేసుకుంది.…