ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం ఏర్పాటు -గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రజల ఆరోగ్యం కోసం ఎంపీ రఘునందన్ రావు కృషి ఫలించింది. ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అభ్యర్థన మేరకు బిడిఎల్ తన సీఎస్సార్ నిధులతో ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని…