కొరత లేదంటూనే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్వాహకులు. -గ్రామాలలోనే వినియోగదారులకు గ్యాస్…
ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ మండల పరిధిలోని గ్రామాలలోనే భారత్ గ్యాస్ సిలిండర్ డెలివరీ చెయ్యాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన మోత్కూర్ లో విలేకరులతో మాట్లాడుతూ గ్యాస్ కొరత లేదని …