ఎన్నికల హామీల అమలులో ఎల్ డీ ఎఫ్ వైఫల్యం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మార్పు, సంక్షేమం కోసం, సుపరిపాలన, సెక్యులర్ పాలన కోసం యుడిఎఫ్ ను గెలిపించాలి
కేరళ :
గత ఎన్నికల ముందు లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్ డీ ఎఫ్) ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.…