గ్రామాల అభివృద్దే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం -RO ప్లాంట్ ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ
ముద్ర, నారాయణపేట:
గ్రామాల అభివృద్దే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం అని పాలమూరు జిల్లా ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా భూనేడు గ్రామంలో అరబిందో హెల్త్ కేర్ సంస్థ సహకారంతో గ్రామంలో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంటును ఎంపీ డీకే…