భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనలో లేదు: సీఎం రేవంత్ రెడ్డి
భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు
రాష్ట్రంలో ఏ జిల్లానూ రద్దు చేయం
కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచనే లేదు
జిల్లాల పునర్విభజనపై విష ప్రచారాలు నమ్మొద్దు
ఒకవేళ చేయాల్సి వస్తే ప్రజామోదం, ప్రతిపక్షాల సలహాలు తీసుకుంటాం
సింగరేణి మెడికల్ బోర్డు…