భువనగిరి మున్సిపల్ బడ్జెట్‌కు ఆమోదం…
రూ. 55.73 కోట్ల అంచనాలతో అభివృద్ధి వైపు అడుగులు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ 2026-27 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సోమవారం మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాలులో చైర్పర్సన్ తంగళ్ళపల్లి…