తొమ్మిది మంది కాంగ్రెస్ నేతలకు నోటీసులు
పీఎం, లోక్ సభ స్పీకర్ పై ఏఐ వీడియో ప్రచారంపై సీరియస్
మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలన్న లోక్‌సభ సచివాలయం
న్యూఢిల్లీ :
తొమ్మిది మంది కాంగ్రెస్ నేతలకు లోక్‌సభ సచివాలయం సోమవారం నోటీసులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ ఓంబిర్లాపై…