పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ వినూత్న నిరసన
సైకిల్ రిక్షాపై బైక్.. ఎడ్లబండిపై ర్యాలీతో కరీంనగర్‌లో ఆందోళన
ముద్ర, కరీంనగర్ :
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ,…