అత్యధిక సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ
ముద్ర, గద్వాల:
ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా బీజేపీ పార్టీ నిలిచిందని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శనివారం గద్వాల పట్టణంలోని డికె. బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..…