ఆర్టీసీ సమ్మెను విరమింపజేయాలి -బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు పోచం సోమయ్య.
ముద్ర, మోత్కూర్:
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చి సమ్మెను విరమింపజేయాలని కోరుతూ బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు పోచం సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ…