బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే దిష్టి బొమ్మ దహనం
ముద్ర, కోరుట్ల, కథలాపూర్;
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనీ తీవ్రవాది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐసీసీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిష్టి బొమ్మను కోరుట్ల భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు…