నిర్మల్ లో బీజేపీ బంద్ విజయవంతం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ పట్టణంలో డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడి ఘటనకు నిరసనగా బీజేపీ ఇచ్చిన నిర్మల్ పట్టణ బంద్ పిలుపు విజయవంతమైంది. ముందుగానే బంద్ పిలుపు నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు.…