అనర్హుల చేతుల్లో దుకాణాలు
ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
జోగుళాంబ గద్వాల జిల్లాలో రేషన్ దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. పేరు ఒకరిదైతే నిర్వహణ మరొకరు చేస్తూ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్…