మాదకద్రవ్యాల నియంత్రణ అవగాహన ర్యాలీతో పాటు గిరిజన రైతులకు భూ పట్టాల పంపిణీ – కలెక్టర్ రాజర్షి షా…
బోథ్, ముద్ర:
మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో ఔషధ నియంత్రణ, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ వినియోగంపై స్థానిక…