బీఆర్ఎస్‌లోనే ఉన్నానన్న దానం.. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా : దానం
ప్రచారం జరుగుతున్నట్టు.. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ పై తాజాగా…