Take a fresh look at your lifestyle.

సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో ముందుకెళ్లాలి

రామకృష్ణాపూర్, ముద్ర : బడుగు బలహీన వర్గాల ప్రజలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆర్కేపీ గౌడ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్ గౌడ్,అధ్యక్షుడు గండి కుమార్ తెలిపారు.బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను పట్టణ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.భూమయ్య గౌడ్,కుమారస్వామి గౌడ్,సంపత్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,శ్యామ్ గౌడ్,నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.