Take a fresh look at your lifestyle.

జిల్లా విద్యాధికారి రామును సన్మానించిన పి ఆర్ టి యు టీ ఎస్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన జిల్లా విద్యా శాఖ అధికారి రామును పి ఆర్ టి యు టీ ఎస్ నాయకులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనందరావు, యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కన్నవేని మల్లారెడ్డి పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.