Take a fresh look at your lifestyle.

ముదిరాజ్ సంఘ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కి సన్మానం

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి :
ముదిరాజ్ సంఘ ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ ని శనివారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం అభివృద్ధి కి కృషి చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కొల్పుల హరినాథ్, పెంట నర్సింహా, కుక్కదువు సోమయ్య, పచ్చల జగన్, ఇట్టబోయిన గోపాల్,
ఎనబోయిన జహంగీర్, బిస్కోంట్ల సత్యనారాయణ, ఉడత భాస్కర్, విజయ్ కుమార, ధర్మరాజు, నాగరాజు, పెంట నితీష్, శ్యామ్, పెంట మల్లేష్, బోయిని బాలయ్య, బోయిని రాములు, పోతురాజు రవి పాల్గున్నారు.

Leave A Reply

Your email address will not be published.