నాగర్ కర్నూల్ బస్ స్టేషన్ శంకుస్థాపనకు తేదీ ఖరారు చేయాలి: ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
హైదరాబాద్: అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో నిర్వహించిన టీజీ ఆర్టీసీ (TGRTC) సమీక్షా సమావేశంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గానికి…