మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు
ముద్ర మెహదీపట్నం : జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని ప్రముఖులు నివాళులు అర్పించారు. దక్షిణ భారతదేశంలో లంగర్ హౌస్ లో ఉన్న బాపూజీ ఏకైక సమాధి వద్ద గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పుష్ప గుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించారు.…