బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి తెలంగాణ రాష్ట్ర జన గణన డైరెక్టర్ భారతి హొళ్ళికేరి
ముద్ర ప్రతినిధి, మెదక్:
జనగణన - 2027ను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని జనగణ డైరెక్టర్ భారతి హొళ్లికేరీ అన్నారు.మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, జనగణ సిబ్బందితో సమీక్షా సమావేశం…