రైలు కింద పడి తల్లి,ఇద్దరు పిల్లల ఆత్మహత్య..
చర్లపల్లిలో విషాదం...
ముద్ర,మేడ్చల్:
ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కింద పడి సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. చదువులు, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం ఉన్నా… ఎందుకు…