సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
-ప్రతి గర్భిణీకి టీఫా తప్పనిసరి
-మాతా శిశు కేంద్రంలో మరిన్ని పడకలు
సాధారణ ప్రసవాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్య బృందానికి సూచించారు.
కరీంనగర్ మాత శిశు సంరక్షణ…