బాల్యవివాహాల రహిత భారతదేశాన్ని నిర్మిద్దాం-సీనియర్ సివిల్ జడ్జ్ రజని.
ముద్ర, వనపర్తి :
బాల్య వివాహాల రహిత భారతదేశాన్ని నిర్మిద్దామని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి వి. రజని అన్నారు. బాల్య వివాహ ముక్త్ భారత్ లో భాగంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో సంకిరెడ్డిపల్లిలోని జిల్లా పరిషత్…