కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట నిరసన
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో, యుఆర్ఎస్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని టి ఎస్ యూ టి ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్…